రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ టీకా ఇవ్వబోతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీకా నమోదు కోసం cowin/@setuaarogyaను ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు ముందు జాగ్రత్త కూడా అవసరం అన్నారు.
45 ఏళ్లు దాటినవారు టీకా వేయించుకోవాలి: కిషన్ రెడ్డి
45 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా టీకా వేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు ముందు జాగ్రత్త కూడా అవసరం అన్నారు.
కిషన్ రెడ్డి