CORONA CASES: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,042 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 425 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,86,021 చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
CORONA CASES: తగ్గుతోన్న కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..? - తెలంగాణలో కరోనా కొత్త కేసులు
CORONA CASES: రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 425 కేసులు నమోదవగా.. మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,111 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
CORONA CASES: తగ్గుతోన్న కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..?
తాజాగా కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,107గా ఉంది. కరోనా బారి నుంచి కొత్తగా 1,060 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,111 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: Medaram Jatara 2022 : జన సంద్రంగా మేడారం.. రేపు అమ్మవార్ల వన ప్రవేశం