రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,86,354 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,541 మంది మరణించారు. కరోనా నుంచి మరో 316 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,78,839 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు, 3 మరణాలు - Number of GHMC corona cases
తెలంగాణలో కొత్తగా మరో 415 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇప్పటివరకు2,86,354 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు 1,541 మంది బలయ్యారు.
రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు, 3 మరణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 5,974 యాక్టివ్ కేసులుండగా.. 3,823 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ పరిధిలో ఓ మహిళకు యూకే వైరస్