హైదరాబాద్ పాతబస్తీలో హుక్కా సెంటర్‌పై దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత హుక్కా సేవిస్తున్న 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా హుక్కా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
హూక్కాపై దాడి అదుపులోకి 40 మంది యువకులు - 40 young men serving banned hookah
డిసెంబర్ 31 వస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అనుమతి లేని పబ్బుల్లో పోలీసులు సోదాలు చేయగా.. తాజాగా హూక్కా సెంటర్లపై దాడులు నిర్వహించారు. 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
హూక్కాపై దాడి అదుపులోకి 40 మంది యువకులు
అదుపులోకి తీసుకున్న యువకులను చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సెంటర్ నిర్వహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : సరూర్‌నగర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సార్వజనిక సభ