తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి - విజయవాడ లేటెస్ట్​ వార్తలు

corona
కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

By

Published : Apr 20, 2021, 1:27 PM IST

Updated : Apr 20, 2021, 1:50 PM IST

13:24 April 20

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఏపీ విజయవాడ కరోనా పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. 4 రోజుల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోవటంతో స్థానికంగా కలకలం రేగింది. ఇవాళ మధ్యాహ్నం కరోనాతో న్యాయవాది దినేశ్ మృతి చెదంగా..  తెల్లవారుజామున దినేశ్ తండ్రి మృత్యువాత పడ్డారు. మూడ్రోజుల క్రితం కొవిడ్​తో న్యాయవాది దినేశ్ తల్లి, బాబాయి మృతి చెందారు. 

ఇదీ చదవండి:కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'

Last Updated : Apr 20, 2021, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details