* గ్రామీణ్ డాక్సేవక్ పోస్టులు (బీపీఎం/ ఏబీపీఎం/ డాక్సేవక్)
మొత్తం ఖాళీలు: 38,926
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ-1226, ఆంధ్రప్రదేశ్-1716.
అర్హత:పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయసు:18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలినవారు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 05.
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in
ఇవీ చదవండి..: