Mutual Transfers: ఉద్యోగుల పరస్పర బదిలీ ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలోని సీనియార్టీని కొత్త స్థానికత కేడర్‌లో పరిరక్షించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. పరస్పర బదిలీల కోసం ఇప్పటి వరకు 31 దరఖాస్తులు అందాయన్న సీఎస్ ఈనెల 15 వరకు దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. ఉమ్మడి జిల్లా కేడర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి సీనియారిటీకి కొత్త స్థానిక కేడర్‌లోనూ రక్షణ ఉంటుందని సోమేశ్ కుమార్ వివరించారు.
Mutual Transfers: పరస్పర బదిలీలకు 31 దరఖాస్తులు - Telangana employess transfers
Mutual Transfers: ఉద్యోగుల పరస్పర బదిలీ ప్రక్రియలో ఇప్పటి వరకు 31 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈనెల 31 వరకు దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు.
Mutual