తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో 2 లక్షల 90వేలు దాటిన కరోనా బాధితులు - Corona full info

తెలంగాణలో కొత్తగా 301  కరోనా కేసులు, 2 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,90,309కు చేరింది. ఇప్పటి వరకు వైరస్​తో 1,568 మంది మరణించారు.

తెలంగాణలో 2 లక్షల 90వేలు దాటిన కరోనా బాధితులు
తెలంగాణలో 2 లక్షల 90వేలు దాటిన కరోనా బాధితులు

By

Published : Jan 12, 2021, 10:38 AM IST

రాష్ట్రంలో కొత్తగా 301 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 2,90,309 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,568 మంది మరణించారు. కరోనా నుంచి మరో 293 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,84,217 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 4,524 యాక్టివ్ కేసులుండగా.. 2,459 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details