గ్లాండ్ ఫార్మా ఉదారత... 27 రకాల జంతువుల దత్తత - latest news of nehru zoo park
హైదరాబాద్ పాతబస్తీ నెహ్రూ జూలాజికల్ పార్కులోని 27 రకాల జంతువులను గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ దత్తత తీసుకుంది. జంతువుల నిర్వహణకు రూ. 20 చెక్కుల జూపార్కు అధికారులకు అందజేసింది.
![గ్లాండ్ ఫార్మా ఉదారత... 27 రకాల జంతువుల దత్తత 27 animals in nehru zoo park adopted by gland pharma company](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9213018-285-9213018-1602940667053.jpg)
గ్లాండ్ ఫార్మా ఉదారత: 27రకాల జంతువుల దత్తత
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కును గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ సీఎశ్ఆర్ హెడ్ రఘురామన్, కంపెనీ మెంబర్స్ సంపత్ కుమార్, శిల్పి సహాయ్ సందర్శించారు. పార్కు నిర్వహణకై రూ.20 లక్షల చెక్కును డిప్యూటీ క్యూరియేటర్ నాగమణికి అందజేశారు. అనంతరం 27 రకాల జంతువులను సంవత్సరం కాలంపాటు దత్తత తీసుకున్నట్టు తెలిపారు.