CORONA CASES: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,341 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,86,678కి చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు - కరోనా బులిటెన్
CORONA CASES: రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 256 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు
తాజాగా కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,109గా ఉంది. కరోనా బారి నుంచి కొత్తగా 767 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: DMHO Dance: ఆశావర్కర్లతో కలిసి డీఎంహెచ్వో జోరుగా డ్యాన్స్.. వీడియో వైరల్..