తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్‌ పరిధిలో 25 వేల కోట్లతో మెగా ప్రాజెక్టు - kesavapuram

భాగ్యనగరంలో ట్రాఫిక్​ ఇబ్బందులు తీర్చేందుకు ఎస్సార్డీపీ ద్వారా ఫ్లైఓవర్​లు నిర్మిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 25 వేల కోట్లతో మెగా ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు జీహెచ్​ఎంసీ సీఈ శ్రీధర్​ స్పష్టం చేశారు.

గ్రేటర్‌ పరిధిలో 25 వేల కోట్లతో మెగా ప్రాజెక్టు

By

Published : Nov 5, 2019, 6:03 AM IST

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఎస్సార్డీపీ ​​ద్వారా పలు ఫ్లైఓవర్​లు, అండర్ పాస్​లు నిర్మిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 25 వేల కోట్లతో మెగా ప్రాజెక్టును రూపకల్పన చేశామని....ఇప్పటి వరకు 5 వేల కోట్ల పనులు గ్రౌండింగ్ చేసినట్లు జీహెచ్​ఎంసీ సీఈ శ్రీధర్ తెలిపారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ట్రాఫిక్‌ కష్టాలను తొలగిస్తామంటున్న సీఈ శ్రీధర్ తో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.

గ్రేటర్‌ పరిధిలో 25 వేల కోట్లతో మెగా ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details