రాష్ట్రంలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,91,367 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,575 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 417 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో మరో 249 కరోనా కేసులు.. ఒకరు మృతి - GHMC Corona latest news
తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 91 వేల 367 మంది కొవిడ్ బాధితులున్నారు.
రాష్ట్రంలో మరో 249 కరోనా కేసులు.. ఒకరు మృతి
ఇప్పటివరకు 2,85,519 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,273 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,381మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 54 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:సీరం టీకా 'కొవిషీల్డ్' ప్రత్యేకతలివే...