AP corona cases: ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 18,803 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకి ఇద్దరు మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 662 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 5,565 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 13వేల మందికి పాజిటివ్