''ముఖ్యమంత్రి కేసీఆర్ మేం చచ్చిపోతాం... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'' అంటూ... 2015 కానిస్టేబుల్ అభ్యర్థులు అభ్యర్థించారు. కానిస్టేబుల్ నియామకాల్లో అన్యాయానికి గురయ్యామని.... కానిస్టేబుల్ అభ్యర్థులు ఓ బ్యానర్‌తో ర్యాలీగా రాష్ట్ర మానవహక్కుల సంఘానికి చేరుకుని ... పిటిషన్ దాఖలు చేశారు.
'సీఎం సారూ.. మేం చచ్చిపోతాం... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి' - Compassionate deaths are the latest news
2015 కానిస్టేబుల్ అభ్యర్థులంతా తమకు అన్యాయం జరిగిందంటూ.. ఓ బ్యానర్‌తో ర్యాలీగా రాష్ట్ర మానవహక్కుల సంఘానికి చేరుకుని ... పిటిషన్ దాఖలు చేశారు. 'ముఖ్యమంత్రి కేసీఆర్ మేం చచ్చిపోతాం... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'' అంటూ అభ్యర్థించారు.

'సీఎం సారూ.. మేం చచ్చిపోతాం... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'
కానిస్టేబుల్ నియామకాల్లో జరిగిన జాప్యంతో అన్యాయానికి గురయ్యామని... దాంతో మానసిక క్షోభకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ ఆవేదన అర్థం చేసుకొని సంబంధిత అధికారులను ఆదేశించాలని అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను వేడుకున్నారు.