తెలంగాణ

telangana

ETV Bharat / state

శంషాబాద్​లో 2.3 కిలోల బంగారం పట్టివేత - 2.3Kgs Gold smagling in shashabad Airport

శంషాబాద్ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్​కు అడ్డాగా మారుతోంది. కస్టమ్స్ అధికారులు ఎన్ని తనిఖీలు చేసినా అక్రమ రవాణా మాత్రం ఆగటంలేదు. రోజురోజుకూ స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

శంషాబాద్​లో 2.3 కిలోల బంగారం పట్టివేత

By

Published : Mar 17, 2019, 9:55 AM IST

శంషాబాద్​లో 2.3 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. షార్జా నుంచి హైదరాబాద్​కు వస్తున్నా ఓ ప్రయాణికుడి నుంచి 2.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ అనుమానితుడిని అధికారులు విచారించగా అతని వద్ద ఉన్న బ్యాగులో కారుకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. వాటిని పరీక్షించగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details