గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండోరోజూ కొనసాగింది. ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలో 19 నామినేషన్లను ఆయా పార్టీల అభ్యర్థులు దాఖలు చేశారు. చిల్కానగర్ డివిజన్ నుంచి ఆరుగురు, హబ్సిగూడ డివిజన్ నుంచి ఐదుగురు, రామంతపూర్ డివిజన్ నుంచి ఐదుగురు, ఉప్పల్ నుంచి ముగ్గురు చొప్పున నామినేషన్ దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ పోరు... ఉప్పల్ పరిధిలో రెండోరోజు 19 నామినేషన్లు - GHMC Election Nominations
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రెండోరోజూ సైతం జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలో 19 నామినేషన్లను ఆయా పార్టీల అభ్యర్థులు దాఖలు చేశారు.
గ్రేటర్ పోరు... ఉప్పల్ పరిధిలో రెండోరోజు 19 నామినేషన్లు
హబ్సిగూడ నుంచి భాజపా 2, తెరాస 2, కాంగ్రెస్ 1, రామంతపూర్ నుంచి కాంగ్రెస్ 2, తెరాస 3, ఉప్పల్ నుంచి కాంగ్రెస్ 2, తెరాస 2 చొప్పున అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొలిరోజు 17 మంది నామినేషన్లు