18వ సారి పాదయాత్ర చేస్తున్న గంట నారాయణ స్వామికి హైదరాబాద్ చైతన్యపురిలోని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా స్వాగత వేడుక నిర్వహించారు. సాయి బృందావన్ నుంచి షిరిడి వరకు వరకు 16 రోజుల పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.
షిరిడి వరకు 18వ పాదయాత్ర..