బీఆర్‌ఎస్‌కు 18 మంది ఆదివాసీ సర్పంచులు రాజీనామా - బీఆర్‌ఎస్‌కు ఆదివాసీ సర్పంచులు రాజీనామా
![బీఆర్‌ఎస్‌కు 18 మంది ఆదివాసీ సర్పంచులు రాజీనామా 18 Adivasi Sarpanchs resign from BRS in wankidi mandal kumarambheem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17325142-748-17325142-1672142358604.jpg)
బీఆర్‌ఎస్‌కు 18 మంది ఆదివాసీ సర్పంచులు రాజీనామా
17:20 December 27
బీఆర్‌ఎస్‌కు 18 మంది ఆదివాసీ సర్పంచులు రాజీనామా
18 Adivasi Sarpanchs resign from BRS కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలో సర్పంచుల మూకుమ్మడి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌కు 18 మంది ఆదివాసీ సర్పంచులు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్ వైఖరిపై అసంతృప్తితో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
Last Updated : Dec 27, 2022, 5:57 PM IST