తెలంగాణలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. హైదరాబాద్‌పై వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇవాళ నగర పరిధిలో సాయంత్రం 5గంటల వరకు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. బాధితులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. బాధితులకు ప్రైమరి కాంటాక్టులో ఉన్న వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించి... ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపింది.
హైదరాబాద్‌లో మరో 17 మందికి కరోనా - హైదరాబాద్‌లో కరోనా వైరస్ వార్తలు
Case of coronavirus in telangana
18:59 April 19
హైదరాబాద్‌లో మరో 17 మందికి కరోనా
Last Updated : Apr 19, 2020, 8:34 PM IST