తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 164 కేసులు, ఒకరు మృతి - Telangana covid updates

Telangana cases
Telangana cases

By

Published : Nov 6, 2021, 9:29 PM IST

21:19 November 06

గడిచిన 24 గంటల్లో 36,999 కరోనా నిర్ధరణ పరీక్షలు

తెలంగాణలో కరోనా మహమ్మారి (Telangana Corona Cases) తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతిచెందారు. కొవిడ్ నుంచి మరో 186 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,815 కరోనా యాక్టివ్‌ కేసులు (Telangana Corona Cases) ఉన్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 36,999 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఏపీలో...  

గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,831 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా.. 215 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనా నుంచి మరో 406 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,568 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details