రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 299,406కు చేరింది. మహమ్మారితో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 1,637 మంది మృతిచెందారు. కరోనా నుంచి తాజాగా 114 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 295,821 మంది కోలుకున్నారు.
తెలంగాణలో 1,948 యాక్టివ్ కేసులు - corona cases in ghmc
రాష్ట్రంలో తాజాగా 152 మందికి కరోనా సోకింది. కొవిడ్‌తో కొత్తగాఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 1,948 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
152 new corona cases registered in telangana
రాష్ట్రంలో ప్రస్తుతం 1,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 835 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 25 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి:వీలైనంత త్వరగా సీరం సర్వే చేయించండి