తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ - హైదరాబాద్​ వార్తలు

15 ias officers  transfer in telangana
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

By

Published : Jul 15, 2020, 10:18 PM IST

Updated : Jul 15, 2020, 11:06 PM IST

23:02 July 15

తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

22:16 July 15

తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 15 మంది ఐఏఎస్​లకు స్థానచలనం కల్పిస్తూ సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు.  

  1. రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా జ్యోతిబుద్ద ప్రకాశ్
  2. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐ.రాణికుమిదిని
  3. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ మూర్తజా రిజ్వి
  4. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి
  5. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా రజత్​ కుమార్​
  6. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా అదర్ సిన్హా
  7. నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా ఎల్.శర్మన్ బదిలీ
  8. పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఎ.శ్రీదేవసేన
  9. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా వాకాటి కరుణ
  10. పర్యాటక శాఖ కార్యదర్శిగా కె.ఎస్.శ్రీనివాసరాజు
  11. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా టి.విజయ్ కుమార్
  12. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా యోగితా రాణా
  13. ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ బదిలీ
  14. పెద్దపల్లి కలెక్టర్‌గా మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరీకి అదనపు బాధ్యతలు
  15. గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇ.శ్రీధర్ బదిలీ
Last Updated : Jul 15, 2020, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details