ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,246 కొత్త కేసులు నమోదయ్యాయి(corona cases in ap)). 10 మంది మృతి చెందారు.
ap corona cases: ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు..10మంది మృతి - ap news
ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు నమోదయ్యాయి(corona cases in ap). 10 మంది కొవిడ్‌తో మృతి చెందారు. కరోనా నుంచి 1,450 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,535 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
![ap corona cases: ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు..10మంది మృతి ap covid cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13163266-745-13163266-1632498077627.jpg)
ap covid cases
కరోనా నుంచి నిన్న 1,450 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,535 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చూడండి:TS Corona cases:రాష్ట్రంలో కొత్తగా 239 కరోనా కేసులు... ఇద్దరు మృతి