ఈ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటే పొరపాటే... ఇదొక సముద్ర చేప. పాములా ఉంటే ఈ చేపను ఈల్ అంటారు. సాధారణంగా 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు పొడవు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో దొరికిన ఈ చేప 12 అడుగుల పొడవు ఉంది. స్థానిక మార్కెట్లో చేపను రూ. 250 కొనుకున్న వ్యక్తి ఇలా ఫొటోకి చిక్కాడు.
పొడవాటి చేప...12 అడుగులోయ్...! - పొడవాటి చేప...12 అడుగులోయ్...!
పొడవాటి పాములా ఉన్న ఈ జీవి.. చేప రకానికి చెందినదే. ఈల్గా పిలిచే ఈ జాతి చేపలు సాధారణంగా 6 అడుగుల పొడవు పెరుగుతాయి. అసాధారణంగా 12 అడుగుల పొడవున్న ఈల్ చేప జాలర్లకు చిక్కి కాకినాడ మార్కెట్లో అమ్ముడైంది.
పొడవాటి చేప...12 అడుగులోయ్...!