ఏపీలో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,079 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,87,989కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు - కొవిడ్-19 తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య.. 8,87,989కి చేరింది.
ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒక్కరు కుడా మరణించలేదు. 89 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,038 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,43,07,165 నమూనాలను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి:తెరాస అభ్యర్థులకు.. పలు ఉద్యోగ సంఘాల మద్దతు