తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు

1178 new corona cases has reported in telanagna today
రాష్ట్రంలో కొత్తగా 1178 కరోనా కేసులు

By

Published : Jul 11, 2020, 9:36 PM IST

Updated : Jul 11, 2020, 10:01 PM IST

21:07 July 11

రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1178 కరోనా కేసులు

రాష్ట్రంలో శనివారం మరో 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో  కలిపి మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. కొవిడ్​తో మరో తొమ్మిది మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 348కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుని 1,714 మంది డిశ్చార్జ్​ కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,919 మంది కోలుకని ఇంటికెళ్లారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,135 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 736 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101 కేసులొచ్చాయి. కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 చొప్పున, వరంగల్​ అర్బన్​ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.  

Last Updated : Jul 11, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details