రథసప్తమి సందర్భంగా కంటోన్మెంట్ బొల్లారం పార్కులో నిర్మల యోగా సెంటర్ ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాలు చేపట్టారు. రథ సప్తమిని పురస్కరించుకుని ఈ యోగాసనాలు చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
రథసప్తమిని పురస్కరించుకుని 108 సూర్యనమస్కారాలు - 108 yogasanas at bollaram park
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారం పార్కులో రథసప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాలు చేపట్టారు.
రథసప్తమిని పురస్కరించుకుని 108 సూర్యనమస్కారాలు
ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున సూర్యభగవానుడిని ఆరాధించేందుకు 108 సార్లు సూర్య నమస్కారాలు చేస్తామని అన్నారు. యోగా సాధకులందరు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండిఃమందేశాడు... తర్వాత విద్యుత్ స్తంభంపై చిందేశాడు..!