ఏపీలో కొత్తగా 1,062 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 12 మంది మృతి చెందారు. స్థానికుల్లో 1,051 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి కొవిడ్ సోకింది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,259కి చేరింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఏపీలో కొత్తగా 1,062 కరోనా కేసులు.. 12 మంది మృతి