Ts Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,061 కరోనా కేసులు, 11 మరణాలు - Telangana corona cases
19:55 June 25
కొత్తగా 1,061కరోనా కేసులు, 11 మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 1,061 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకుని మరో 1,556 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 15,524 కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 1,20,397 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 135 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి: Cm Kcr: ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు: సీఎం