శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 1,25,896 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 2,21,155 క్యూసెక్కులుగా ఉంది.
ఏపీ: శ్రీశైలానికి తగ్గిన వరద... 7 గేట్ల ద్వారా నీటి విడుదల - శ్రీశైలం జలాశయం తాజా వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులకు చేరుకోగా..నీటి నిల్వ 210.51 టీఎంసీలుగా ఉంది.
ఏపీ: శ్రీశైలానికి తగ్గిన వరద... 7 గేట్ల ద్వారా నీటి విడుదల
ఆనకట్ట ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులకు చేరుకోగా...ప్రస్తుత నీటి నిల్వ 210.51 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.