Bore water Spreading 10 Feets: సాధారణంగా మనం ఇంట్లో బోర్ నుంచి మాములుగా నీరు రావడం చూస్తాం.. కానీ సికింద్రాబాద్ అల్వాల్హిల్స్ ప్రాంతంలో బోర్వెల్ నుంచి నీరు పది అడుగులపై వరకు వెదజల్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దినికి కారణం భూగర్భంలో ఒక్కసారిగా ఒత్తిడి ఏర్పడటమేనని అంటున్నారు. ఈ సంఘటన చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెద్ద ఎత్తున నీరు బయటకు వస్తుండటంతో స్థానికులందరు వచ్చి చూసి వెళుతున్నారు.
సికింద్రాబాద్‌లో బోరు నుంచి 10 అడుగుల పైకి నీరు.. ఏమైందంటే! - secunderabad bore water news
Bore water Spreading 10Feet: సికింద్రాబాద్ ఆల్వాల్‌హిల్స్‌లో బోర్ వేసిన తర్వాత నీరు బయటకు వెదజల్లుతోంది. ఇంట్లోని బోర్ నుంచి అధిక ఒత్తిడితో నీరు పైకి వెదజల్లుతుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాదాపు పది అడుగులకు పైగా నీరు ఉబికివస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
సికింద్రాబాద్‌లో బోరు నుంచి 10 అడుగుల పైకి నీరు.. ఏమైందంటే!