దక్షిణకొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను.. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ కిట్‌తో 10 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితం వస్తుందని అధికారులు తెలిపారు. కమ్యూనిటీ టెస్టింగ్‌కు ర్యాపిడ్ కిట్లను వినియోగిస్తామని అధికారులు వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకూ ఈ కిట్లు పంపిణీ చేయనున్నారు.
ఏపీకి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు - దక్షిణ కొరియా నుంచి ఏపీకి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దిగుమతి న్యూస్
దక్షిణకొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి. సియోల్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.

ఏపీకి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు