'బాపినీడు పేరులోనే విజయాలున్నాయి' - శివాజీరాజా
దర్శక నిర్మాత విజయ బాపినీడు భౌతికకాయానికి మా అధ్యక్షుడు శివాజీరాజా నివాళులర్పించారు. ఆయన ఆఖరి చిత్రం 'కొడుకులు'లో హీరోగా నటించానని గుర్తు చేసుకున్నారు.
!['బాపినీడు పేరులోనే విజయాలున్నాయి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2426847-187-420cd5f4-5680-4685-b00a-cfad1576b26d.jpg)
మా అధ్యక్షుడు శివాజీరాజా
ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు భౌతికకాయానికి ' మా' అధ్యక్షుడు శివాజీరాజా నివాళులర్పించారు. చిరంజీవి బాపినీడు కాంబినేషన్లో వచ్చే చిత్రాల కోసం తామంతా ఎదురుచేసేవారమని తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
మా అధ్యక్షుడు శివాజీరాజా