తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎల్నినో ప్రభావంతో దేశంలో సాధారణ వర్షపాతం'

ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకానుంది. బలహీన ఎల్నినో పరిస్థితులతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుందని తెలిపారు.

ఎల్నినో ప్రభావంతో దేశంలో సాధారణ వర్షపాతం

By

Published : Apr 16, 2019, 7:35 AM IST

ఈ ఏడాది దేశంలో 96 శాతం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు వైకే రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న బలహీన ఎల్నినో పరిస్థితులు సెప్టెంబర్ వరకు కొనసాగుతాయని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సమానంగా వర్షాలు కురుస్తాయన్నారు. జూన్ మొదటి వారంలో నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఎక్కువగా ఆదిలాబాద్​లో 98 శాతం, తక్కువగా మహబూబ్‌నగర్, జోగులాంబ జిల్లాలో వర్షపాతం నమోదవుతుందని చెప్పారు.

ఎల్నినో ప్రభావంతో దేశంలో సాధారణ వర్షపాతం

ABOUT THE AUTHOR

...view details