'నల్లా కనెక్షన్ ఇచ్చారు... నీరెక్కడుంది?' - water man rajendra singh interview
భూగర్భ జలాలు అడుగంటడడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో లక్షల బోర్లు ఎండిపోయాయి. హైదరాబాద్ మహానగరానికి నీళ్లు సరఫరా చేయలేక వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మంచినీటి వనరులన్నీ కలుషితం కావడం, చెరువులన్నీ ఆక్రమణలకు గురికావడమే ఈ పరిస్థితికి కారణం. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నిబంధన ఉన్నా.. ఎవరూ పాటించలేదు. ఫలితంగా నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షపు నీటిని సంరక్షించడం సహా.. మొక్కలు విరివిగా పెంచి కాపాడితేనే నీటి కష్టాలు దూరమవుతాయని చెబుతున్నారు రాజేంద్రసింగ్...
'నల్లా కనెక్షన్ ఇచ్చారు... నీరెక్కడుంది?'