కేసీఆర్‌కే ధైర్యం లేదు: వీహెచ్ - v. hanmantharao
ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ వర్గీయులు గాంధీ భవన్‌లోకి రౌడీలను తీసుకొచ్చి భయపెడుతున్నారని వీహెచ్ ఆరోపించారు.
![కేసీఆర్‌కే ధైర్యం లేదు: వీహెచ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2345125-289-0bbdc2a7-bcdf-4e43-bfee-2bd28cdaec22.png)
VH
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘర్షణపై వీహెచ్ స్పందించారు. కేసీఆర్ అంతటి వాడే తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని... అంత ధైర్యం రాష్ట్రంలో ఎవ్వరికి లేదన్నారు. టికెట్ ఇవ్వడం అధిష్ఠానం నిర్ణయమని ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
VH
Last Updated : Feb 4, 2019, 5:22 PM IST