శ్మశానంలో శిశువు మృతదేహం - మృతదేహం
హైదరాబాద్లోని ఉప్పల్ బీరప్పగడ్డ శ్మశానవాటికలో శిశువు మృతదేహం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు పంచనామా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

శ్మశానంలో శిశువు మృతదేహం
శ్మశానంలో శిశువు మృతదేహం
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ శ్మశానవాటికలో అప్పడే పుట్టిన శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసికందు చనిపోయి మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పంచనామా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి:గర్భం కోసం వికట ప్రయోగాలు
Last Updated : Mar 7, 2019, 12:51 PM IST