తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభ, మండలి ప్రోరోగ్ - Legislature, Council Prologue

తెలంగాణ శాసనసభ, మండలిని ప్రోరోగ్ చేస్తూ శనివారం రాత్రి గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పురపాలక చట్టం కోసం గురు, శుక్రవారాల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు.

శాసనసభ, మండలి ప్రోరోగ్

By

Published : Jul 21, 2019, 4:51 AM IST

Updated : Jul 21, 2019, 7:41 AM IST

రెండు రోజుల పాటు జరిగిన శాసనసభ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. ఈ సభలో కొత్త పురపాలక​ చట్టానికి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అనంతరం శనివారం రోజు రాత్రి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.

శాసనసభ, మండలి ప్రోరోగ్
Last Updated : Jul 21, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details