తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్రవ్యోల్బణం పెరుగుదల, రూపాయి పతనంపై మాట్లాడరా..?

'మోదీ ప్రభుత్వ రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగింది' - సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు.

By

Published : Feb 1, 2019, 4:08 PM IST

Updated : Feb 4, 2019, 5:57 PM IST

suravaram

మోదీ పాలనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంలో.. అభివృద్ధి పాటే తప్పా... పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి పతనం గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. తగ్గిన జీడీపీని పెరిగినట్టు చూపించడానికే కొత్త రకమైన అకౌంటింగ్ విధానాన్ని అవలంభించారని సురవరం విమర్శించారు.

SURAVARAM
Last Updated : Feb 4, 2019, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details