తెలంగాణ

telangana

ETV Bharat / state

నా బయోపిక్​ రానుంది: సానియా మీర్జా - osmania medical college

టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా తన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రకటించారు. తన పాత్రలో ఎవరు నటిస్తారు, ఈ చిత్రాన్ని ఎవరు తెరకెక్కిస్తున్నారన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.

సానియా మీర్జా

By

Published : Feb 9, 2019, 7:27 AM IST

Updated : Feb 9, 2019, 8:58 AM IST

టెన్నిస్​ కోర్టు ప్రారంభించిన సానియా మీర్జా
హైదరాబాద్​లోని ఉస్మానియా వైద్య కళాశాల ప్రాంగణంలో ఉస్​మెకాన్​ 80 ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు వేడుకకు టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా హాజరయ్యారు. కళాశాలకు చెందిన 1980 బ్యాచ్ విద్యార్థులంతా కలిసి మెగా రీయూనియన్ పేరుతో ఈ ఉత్సవాలను జరిపారు. పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటైన టెన్నిస్ కోర్టును సానియా ప్రారంభించారు. తన బయోపిక్​పై అగ్రిమెంట్ కుదిరిన విషయాన్ని తెలిపారు. ఎవరు నటిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
Last Updated : Feb 9, 2019, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details