తెలంగాణ

telangana

ETV Bharat / state

దటీజ్​ మహాలక్ష్మి - mahalakshmi

జనగామ జిల్లా నెల్లుట్లకు చెందిన ఐదో తరగతి బాలిక సైనిక్​ స్కూల్​ ప్రవేశ పరీక్షల్లో అదరగొట్టింది. బుధవారం వెలువడి ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన మహాలక్ష్మి

By

Published : Feb 28, 2019, 10:47 AM IST

జనగామ జిల్లా నెల్లుట్లకు చెందిన చిట్ల మహాలక్ష్మి సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె జనగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇప్పించారు. జనవరి 20న పరీక్ష రాయగా బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించినట్లు ఆమె తండ్రి ఉపేందర్‌రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details