తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖైరతాబాద్​లో మెట్రో పిల్లర్​ను ఢీ కొట్టిన కారు - khairathabad

హైదరాబాద్ ఖైరతాబాద్​లో మెట్రో పిల్లర్​ను కారు ఢీ కొట్టి ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పంజాగుట్ట పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో పిల్లర్​ను ఢీ కొట్టిన కారు

By

Published : May 11, 2019, 11:02 AM IST

హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు మెట్రో పిల్లర్​ను కారు ఢీ కొట్టింది. పంజాగుట్ట వైపు వెళ్తుండగా... ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును అధిగమించేందుకు ప్రయత్నించాడు. వేగంపై నియంత్రణ కోల్పోయి పిల్లర్​ను ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో కారు డ్రైవర్​ కాలు విరిగింది. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో పిల్లర్​ను ఢీ కొట్టిన కారు

ABOUT THE AUTHOR

...view details