ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలన్నీ మద్దతిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద కేసుల దర్యాప్తును ఎన్ఐఏ సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన మాదాపూర్‌లో ఎన్ఐఏ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అభినందన్ కాసేపట్లో భరత భూమికి తిరిగొస్తున్నారని తెలిపారు.
భారత్‌కే మద్దతు - central home minister
ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్ని ఏకతాటిపైకి వస్తున్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇస్లామిక్ దేశాలు కూడా భారత్‌కు మద్దతు ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు.
రాజ్‌నాథ్ సింగ్