తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటర్' వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించాలి: పొన్నం - ponnam about inter results

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై జోక్యం చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ గవర్నర్​కు లేఖ రాశారు. గ్లోబరీనా టెక్నాలజీస్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.

సుమోటోగా స్వీకరించాలి: పొన్నం

By

Published : Apr 23, 2019, 10:45 PM IST

ఇంటర్‌ బోర్డు అవకతవకలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. ఇంటర్ పరీక్ష పలితాల్లో గ్లోబరీనా టెక్నాలజీస్‌ నిర్లక్ష్యంతోనే ఏ పాపం తెలియని 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి చర్య తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details