తెలంగాణ

telangana

ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు వీరే

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు సమాయత్తమవుతోంది. నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్లు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేసి... తాజాగా ఎన్నికల పరిశీలకులను నియమించింది.

By

Published : Apr 18, 2019, 5:55 AM IST

Published : Apr 18, 2019, 5:55 AM IST

Updated : Apr 18, 2019, 6:38 AM IST

ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు వీరే

స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులుగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్​ఎస్​ అధికారులకు ఎన్నికల సంఘం బాధ్యతలు అప్పగించింది. జిల్లా ఆడిట్, సహాయ ఆడిట్ అధికారులను వ్యయ పరిశీలకులుగా జిల్లాకొకరిని నియమించింది.

ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు వీరే
అధికారి జిల్లాలు
స్వాతి లక్రా ఆదిలాబాద్, నిర్మల్
మహ్మద్ అబ్దుల్ నదీమ్ కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల
శరవణన్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట
పౌసుమి బసుల కరీంనగర్, పెద్దపల్లి
శశిధర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
కేవై నాయక్ జోగులాంబ గద్వాల, వనపర్తి
శర్మన్ మహబూబ్​నగర్, నాగర్​ కర్నూలు, నారాయణ్ పేట
వాకాటి కరుణ మెదక్, సంగారెడ్డి
చంపాలాల్ నల్గొండ, సూర్యాపేట
సోనిబాలదేవి యాదాద్రి భువనగిరి, మేడ్చల్
అభిలాశ్ బిస్త్ కామారెడ్డి, నిజామాబాద్
శ్రీ లక్ష్మీ రంగారెడ్డి, వికారాబాద్
ఆకునూరి మురళి భూపాలపల్లి, ములుగు, జనగాం
బీ శ్రీనివాస్ మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్
Last Updated : Apr 18, 2019, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details