5గంటలకు ఓట్ల లెక్కింపు
మొదటి ఓటు సభాపతి పోచారం, రెండోది కేటీఆర్ - mla quota
శాసససభ్యుల కోటా మండలి ఎన్నికల్లో సభాపతి పోచారం మొదటి ఓటు వేశారు. రెండో ఓటును తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినియోగించుకున్నారు.
శాసససభ్యుల కోటా మండలి ఎన్నికలు
ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలను ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి:ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Last Updated : Mar 12, 2019, 4:25 PM IST