హైకోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
భాషా పండిత్ అభ్యర్థుల ఆందోళన
భాషా పండిత్ అభ్యర్థులు కదం తొక్కారు. తమకు వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ హైదరాబాద్లో ధర్నాకు దిగారు.
భాషా పండితుల ఆందోళన
ఇవీ చదవండి