తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం: కిషన్ రెడ్డి - central home minister

ఉగ్రవాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సనత్​నగర్​లో  పాదయాత్ర నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఉగ్రవాదాన్ని ఉక్కపాదంతో అణివేస్తాం

By

Published : Jun 15, 2019, 8:48 PM IST

Updated : Jun 15, 2019, 8:57 PM IST

జమ్మూకశ్మీర్​లో హింసను ప్రేరేపిస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. సనత్​నగర్ నియోజకవర్గం రాంగోపాల్​పేట్ గంజ్​లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటింకి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులు ఆయనను ఘనంగా సత్కరించారు. విక్టోరియా చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్‌, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం
Last Updated : Jun 15, 2019, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details