ఆత్మరక్షణకు కిక్ బాక్సింగ్ - HYDERABAD
మనిషికి శక్తిని పెంపొందించేదే కిక్ బాక్సింగ్.
కిక్ బాక్సింగ్ శిక్షణా కార్యక్రమం
అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు హైదరాబాద్లో శిక్షణ ఏర్పాటు చేశారు. ఇస్కీమోస్ కిక్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో బాక్సింగ్ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్రీడాకారుల నైపుణ్యం ఆధారంగా శిక్షణా బెల్టులను గ్రాండ్ మాస్టర్ నాసర్ బీన్ అహ్మద్ అందజేశారు. కిక్ బాక్సింగ్ ఆత్మరక్షణకు చిన్నావారి నుంచి పెద్దవారికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది మనిషికి శక్తిని పెంపొందిస్తుందని కోచ్ సురేష్ పాటిల్ తెలిపారు.
Last Updated : Feb 3, 2019, 9:13 PM IST