తెలంగాణలో కవులకు, భాషకు, భావోద్వేగానికి గౌరవం కలిగిందని పలువురు కవులు అభిప్రాయపడ్డారు. కవులందరు ప్రతిపక్షంలో ఉండాలని కోరుతారు... కానీ ప్రజాపక్షం ఉంటారన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూబ్లీహాల్లో కవి సమ్మేళనం నిర్వహించారు. పలువురు కవులు హాజరై కవిత్వాలు చదివి వినిపించారు. తెలంగాణ ప్రభుత్వ హాయంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని మాజీ సభాపతి మధుసూదనాచారి అన్నారు. ఈ సందర్భంగా కవులు నందిని సిదారెడ్డి, దేశపతి శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజతో పాటు కవులు, రచయితలను సన్మానించారు.
'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే' - gorati venkanna
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూబ్లీహల్లో కవి సమ్మేళనం నిర్వహించారు. పలువురు కవులు హాజరై కవిత్వాలు చదివి వినిపించారు. కవులు ఎల్లప్పుడూ ప్రజాపక్షం ఉంటారన్నారు.
'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే'